Header Banner

ఓరీ దేవుడా.. బస్సు ప్రమాదాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి! అందరూ నిద్రిస్తుండగా..

  Mon Feb 24, 2025 11:38        అమరావతి - The Capital

తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. బస్సు ప్రమాదాలు ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో చోటు చేసుకుంది. సూళ్లూరుపేట సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడి 17మందికి తీవ్రగాయాలు అయ్యాయి. పాండిచేరి నుంచి విజయవాడ వెళ్తున్న బస్సు అతివేగం కారణంగా అదుపుతప్పింది. దీంతో ఒక్కసారిగా పల్టీలు కొట్టింది. ప్రమాద సమయంలో మెుత్తం 24 మంది ఉండగా 17 మందికి గాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన వాహనదారులు పోలీసులు, 108 సిబ్బంది సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు.. బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

 

ఇది కూడా చదవండి: జగన్ కి మరో షాక్.. కిడ్నాప్, హత్యాయత్నం కేసులో వైసీపీ నేత అరెస్టు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలు, మార్గదర్శకాలు ఇవే!

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలు, మార్గదర్శకాలు ఇవే!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #AndhraPradesh #APnews #BusAccident #tirupatinews